(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 053

॥ శ్రీః ॥
7.53. అధ్యాయః 053
Mahabharata - Drona Parva - Chapter Topics
బ్రహ్మరుద్రసంవాదః॥ 1 ॥ బ్రహ్మణా ప్రజాసంహారాయ మృత్యుదేవీసర్జనం॥ 2 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

స్థాణురువాచ। 7-53-0x(4389)(46844)
ప్రజాసర్గనిమిత్తం హి కృతో యత్నస్త్వయా విభో।
త్వయా సృష్టాశ్చ వృద్ధాశ్చ భూతగ్రామాః పృథగ్విధాః॥ 7-53-1(46845)
తాస్తవేహ పునః క్రోధాత్ప్రజా నశ్యంతి సర్వశః।
తా దృష్ట్వా మమ కారుణ్యం ప్రసీద భగవన్ప్రభో॥ 7-53-2(46846)
బ్రహ్మోవాచ। 7-53-3x(4390)
సంహర్తుం న చ మే కామ ఏతదేవం భవేదితి।
పృథివ్యా హితకామం తు తతో మాం మన్యురావిశత్॥ 7-53-3(46847)
ఇయం సన్నా తదా దేవీ భారార్తా సమచూచుదత్।
సంహారార్థం మహాదేవ భారేణాభిహతా సతీ॥ 7-53-4(46848)
తతోఽహం నాధిగచ్ఛామి బుద్ధ్యా బహు విచారయన్।
సంహారమప్రమేయస్య తతో మాం మన్యురావిశత్॥ 7-53-5(46849)
రుద్ర ఉవాచ। 7-53-6x(4391)
సంహారార్థం ప్రసీదస్వ మారుషో వసుధాధిప।
మా ప్రజాః స్థావరాశ్చైవ జంగమాశ్చ వ్యనీనశః॥ 7-53-6(46850)
తవ ప్రసాదాద్భగవన్నిదం వర్తేత్త్రిధా జగత్।
అనాగతమతీతం చ యచ్చ సంప్రతి వర్తతే॥ 7-53-7(46851)
భగవన్క్రోధసందీప్తః క్రోధాదగ్నిమవాసృజత్।
స దహత్యశ్మకూటాని ద్రుమాంశ్చ సరితస్తథా॥ 7-53-8(46852)
పల్వలాని చ సర్వాణి సర్వై చైవ తృణోలపాః।
స్థావరం జంగమం చైవ నిఃశేషం కురుతే జగత్॥ 7-53-9(46853)
తదేతద్భస్మసాద్భూతం జగత్స్థావరజంగమం।
ప్రసీద భగవన్స త్వం రోషో న స్యాద్వరో మమ॥ 7-53-10(46854)
సర్వే హి సృష్టా నశ్యంతి తవ దేవ కథంచన।
తస్మాన్నివర్తతాం తేజస్త్వయ్యేవేదం ప్రలీయతాం॥ 7-53-11(46855)
ఉపాయమన్యం సంపశ్య ప్రజానాం హితకాంయయా।
యథేమే ప్రాణినః సర్వే నిర్వర్తేరంస్తథా కురు॥ 7-53-12(46856)
అభావం నేహ గచ్ఛేయురుత్సన్నజననాః ప్రజాః।
భవతా హి నియుక్తోఽహం ప్రానాం పాలనే విభా।
దయా తే న సముత్పన్నా ప్రజాసు విబుధేశ్వర॥ 7-53-13(46857)
మా వినశ్యేజ్జగన్నాథ జగత్స్థావరజంగమం।
ప్రసాదాభిముఖం దేవం తస్మాదేవం బ్రవీంయహం॥ 7-53-14(46858)
నారద ఉవాచ। 7-53-15x(4392)
శ్రుత్వా హి వచనం దేవః ప్రజానాం హితకారణే।
తేజః సంధారయామాస పునరేవాంతరాత్మని॥ 7-53-15(46859)
తతోఽగ్నిముపసంహృత్య భగవాఁల్లోకసత్కృతః।
ప్రవృత్తం చ నివృత్తం చ కల్పయామాస వై ప్రభుః॥ 7-53-16(46860)
ఉపసంహరతస్తస్య తమగ్నిం రోషజం తథా।
ప్రాదుర్బభూవ విశ్వేభ్యో గోభ్యోనారీ మహాత్మనః॥ 7-53-17(46861)
కృష్ణరక్తా తథా పింగా రక్తజిహ్వాస్యలోచనా।
కుండలాభ్యాం చ రాజేంద్ర తప్తాభ్యాం తప్తభూషణా॥ 7-53-18(46862)
సా నిఃసృత్య తథా ఖేభ్యో దక్షిణాం దిశమాశ్రితా।
స్మయమానా చ సాఽవేక్ష్య దేవౌ విశ్వేశ్వరావుభౌ॥ 7-53-19(46863)
`తాం తు తత్ర తదా దేవీం బ్రహ్మా లోకపితామహః।
ఉక్తవాన్మధురం వాక్యం సాంత్వయిత్వా పునః పునః'।
మృత్యో ఇతి మహీపాల జహి చేమాః ప్రజా ఇతి॥ 7-53-20(46864)
త్వం హి సంహారబుద్ధ్యాఽథ ప్రాదుర్భూతా రుషో మమ।
తస్మాత్సంహర సర్వాస్త్వం ప్రజాః సజడపండితాః॥ 7-53-21(46865)
అవిశేషేణ చైవ త్వం ప్రజాః సంహర భామిని।
మమ త్వం హి నియోగేన తతః శ్రేయో హ్యవాప్స్యాసి॥ 7-53-22(46866)
నారద ఉవాచ। 7-53-23x(4393)
ఏవముక్తా తు సా తేన మృత్యుః కమలలోచనా।
ప్రారుదద్భృశసంవిగ్నా ప్రాపతన్నశ్రుబిందవః॥ 7-53-23(46867)
పాణిభ్యాం ప్రతిజగ్రాహ తాన్యశ్రూణి పితామహః।
సర్వభూతహితార్థాయ తాం చాప్యనునయత్తదా॥ ॥ 7-53-24(46868)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి త్రిపంచాశత్తమోఽధ్యాయః॥ 53 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-53-2 కారుణ్యం జాతమితి శేషః॥
5-53-5 అప్రమేయస్యానంతస్య జగత ఇతి శేషః। అహింస్యస్యేతివార్థః॥
5-53-6 సంహారార్థం మారుషః రోషం మాకార్షీః కింతు ప్రసీదస్వ॥
5-53-10 తవ రోషో న స్యాదితి మమ మహ్యం వరోఽస్త్వితి యోజనా॥
5-53-13 ఉత్సన్నజననాః ప్రక్షీణసంతానాః॥
5-53-16 ప్రవృత్తం కర్మ సృష్టిహేతుం। నివృత్తం కర్మ మోక్షహేతుం॥
5-53-17 గోభ్య ఇంద్రియచ్ఛిద్రేభ్యః॥
5-53-19 దేవౌ బ్రహ్మరుద్రౌ॥
5-53-20 మరుణం మృత్ప్రాణవియోగస్తమన్యస్యేచ్ఛతీతి మృత్యురిత్మర్థః। ఇతి ఆహేతి శేషః॥
5-53-21 రుషో రోషాత్॥
5-53-53 త్రిపంచాశత్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.